రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!
ఆహారాన్ని సరైన సమయంలో తీసుకొంటేనే… అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల రోగాలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ఒక్కోసారి పని ఒత్తిడి వల్లనో, సమయాభావం వల్లనో డిన్నర్ లేట్ అవుతుంది. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు కానీ, లెట్ నైట్ డిన్నర్ రోజూ కామన్ గా జరుగుతుంటే మాత్రం ఇబ్బందే! ప్రతి రోజూ 8 గంటలకి డిన్నర్ … Read more