సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి!
మాన్సూన్ వచ్చేసింది. డిసీజెస్ తెచ్చేసింది. మారుతున్న వాతావరణం ఆరోగ్య పరిస్థితులని కూడా మార్చేస్తుంది. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉండే మనం సీజన్ మారగానే సడెన్ గా జబ్బుల బారిన పడుతుంటాం. జలుబు, దగ్గు, జ్వరం, …