విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తుంటే… దానికి కారణాలు ఇవే!
ఇటీవలికాలంలో చాలామంది విపరీతమైన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు. కొంతమంది మాత్రం కాళ్లు, చేతులు, మెడ, భుజాలు, నడుము నొప్పులతో సతమతమవుతూ ఉంటే… మరికొంతమంది మాత్రం అక్కడా…ఇక్కడా… అని కాకుండా శరీరం మొత్తం నొప్పులతో …