రాత్రివేళ డ్రై ఫ్రూట్స్ తినవచ్చా..?
శరీరానికి అవసరమైన న్యూట్రిషన్స్ ని అందించటంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి అనేక రకాల డ్రై ఫ్రూట్స్… మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలని అందిస్తాయి. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రొబ్లెమ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఇన్ని … Read more