ఉదయాన్నే నిద్ర లేవగానే పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

Things You Should Avoid After Waking Up

రొటీన్ గా మనమొక మాట అంటుంటాం ఈ రోజు నా టైం చాలా బ్యాడ్ గా ఉంది అని. రోజూ ఉండే టైమే కదా! అది గుడ్ గా… బ్యాడ్ గా ఎందుకు మారుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఎపుడైనా ఒకవేళ ఆలోచించినా… మన గ్రహస్థితి బాలేదనో… మన తలరాత ఇంతేననో… సరిపెట్టుకుంటాం. కానీ, మనం చేసే కొన్ని పొరపాట్లే మన కొంప ముంచుతాయని ఎప్పుడైనా ఆలోచించారా..! ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని పనులు: ఉదయాన్నే … Read more

పిస్తా పప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

Health Benefits of Eating Pistachios

ఏ ఆహారపదార్ధాలని తీసుకున్నామనేది కాదు, ఎలాంటి ఆహార పదార్ధాలని తీసుకున్నమనేదే ముఖ్యం. ఎందుకంటే, రోజూ మనం తీసుకునే ఆహారపదార్ధాలన్నీ ఒక ఎత్తైతే, పిస్తా పప్పుది మరో ఎత్తు. పిస్తా పప్పు ఆరోగ్యానికి మంచిదేనా? ప్రపంచంలోనే అతి పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, బి కాంప్లెక్స్, కెరోటిన్‌ , ఫైటోకెమికల్స్ తో పాటు, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి … Read more

ఆవలింతలు రావడానికి అసలు కారణం ఏమిటో తెలుసా!

Reason for Yawning Frequently

ఆవలింతలు అనేవి జనరల్ గా ఎవరికైనా వస్తాయి. విచిత్రం ఏంటంటే, ఆవలించే వ్యక్తులని చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. ఇదే ఆవలింత లో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ని మాత్రం సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఆవిలింతలు రావడం ప్రతీ మనిషికీ కామనే! అయితే, ఇవి కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి. చదువుతున్నా, పని చేస్తున్నా తరచుగా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి.కానీ, బాగా అలిసి పోవడం వల్ల … Read more

మీ శరీరం గురించి మీకే తెలియని కొన్ని నిజాలు

Amazing Facts about the Human Body you didn't Know

నేచర్ సృష్టించిన అద్భుతాలలో మానవ శరీరం కూడా ఒకటి. కానీ, అది తెలియక మనం అద్భుతాల కోసం వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళుతున్నాం. నిజానికి అద్భుతమంటే వేరే ఎక్కడో లేదు, అది మన శరీరంలోనే ఉంది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ మన శరీరం ఎన్నో పనులని నిర్వర్తిస్తుంటుంది. ఆ… ఏముందిలే! అవన్నీ డైలీ రొటీన్ గా జరిగే పనులే కదా! అని మనం సిల్లీగా తీసిపడేస్తుంటాం. కానీ, ఆ పనుల వెనుక దాగి ఉన్న … Read more

ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…?

Does Intermittent Fasting Lower Your Blood Pressure

రెగ్యులర్ గా ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో హెల్ప్ ఫుల్ అవుతుందని అంటారు. ఫాస్టింగ్‌ ఇంపార్టెన్స్ గురించి దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయుర్వేదం ఎప్పుడో తెలిపింది. డీటాక్సింగ్ నుండీ వెయిట్ లాస్ వరకూ ఫాస్టింగ్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…! అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు నిజానికి ఉపవాసం అనేది ఒక మంచి ఆరోగ్య లక్షణం. రెలిజియస్ … Read more

రాత్రివేళ డ్రై ఫ్రూట్స్ తినవచ్చా..?

Can We Eat Dry Fruits in Night

శరీరానికి అవసరమైన న్యూట్రిషన్స్ ని అందించటంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి అనేక రకాల డ్రై ఫ్రూట్స్‌… మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలని అందిస్తాయి. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రొబ్లెమ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఇన్ని … Read more

వింటర్ సీజన్లో మన బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి?

How much Water to Drink in Winter

మన డైలీ రొటీన్ లో మనం తీసుకొనే డైట్ తో పాటు తాగే వాటర్ కి కూడా ఓ లెక్క ఉంది. సాదారణంగా మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తెగ్గితే… ఇమ్యూన్ సిస్టమ్ వీకవుతుంది. దీనివల్ల తరచుగా రోగాల బారిన పడతాం. అందుకే ఎల్లప్పుడూ తగినంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ సీజన్ ని బట్టి మనం తాగే వాటర్ పర్సంటేజ్ మారుతుంటుంది. మిగతా సీజన్లతో పోల్చి చూస్తే… వింటర్ లో చలి … Read more

పంచదార కంటే కోకోనట్ షుగర్ ఏ విధంగా బెటర్

Health Benefits of Coconut Sugar

సహజ స్వీటెనర్ల విషయానికి వస్తే, కోకోనట్ షుగర్ వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తూ విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. పంచదార వలె కాకుండా, ఇది ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతునిచ్చే అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కోకోనట్ షుగర్ రిఫైండ్ షుగర్ (పంచదార) కంటే ఏ విధంగా బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కోకోనట్ షుగర్ ని కోకోనట్ సాప్ నుంచి తయారు చేస్తారు. కోకోనట్ పామ్ సాప్ ని తీసుకుని… … Read more