Benefits of Drinking Black Coffee After Exercise

Person holding a cup of black coffee after a workout, with a fitness studio background

బ్లాక్ కాఫీ అనేది ఎనర్జీని బూస్ట్ చేసే ఓ పవర్ ఫుల్ డ్రింక్. ఇది శక్తినిచ్చే ప్రభావంతో పాటు, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బ్లాక్ కాఫీ టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో, మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా మంది బ్లాక్ కాఫీని ప్రీ-వర్కౌట్ పానీయంగా తీసుకుంటారు. కానీ, పోస్ట్-వర్కౌట్ పానీయంగా కూడా దీనిని తీసుకోవచ్చని ఎంత మందికి తెలుసు? వ్యాయామం తర్వాత … Read more

Foods that Help Heal the Thyroid Gland Naturally

Healthy foods for hypothyroidism diet, including fruits, vegetables, and lean proteins

హైపోథైరాయిడిజం లేదా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయని పరిస్థితి. సాదారణంగా ఈ గ్లాండ్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉన్నప్పటికీ, ఎక్కువగా దీని ప్రభావం మహిళల్లోనే కనిపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు పెరుగుదల, కణాల మరమ్మత్తు మరియు జీవక్రియతో సహా అనేక శారీరక విధులను నిర్వహించడానికి ఈ గ్రంధి సహాయపడుతుంది. దీనిని చికిత్స చేయకుండా వదిలేస్తే, హైపోథైరాయిడిజం, గుండె సమస్యలు, గర్భధారణ సమస్యలు, కొలెస్ట్రాల్ మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీని … Read more

Energy Boosting Superfoods for Morning Routine

Assortment of energy-boosting superfoods, including berries, leafy greens, and nuts

సూపర్‌ఫుడ్‌లు శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లని అందించడంతో పాటు, కార్బోహైడ్రేట్‌లను స్లో గా రిలీజ్ చేయడం ద్వారా శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను తాత్కాలికంగా ఉత్తేజపరిచే కెఫిన్ వలె కాకుండా, శరీరాన్ని సెల్యులార్ లెవల్ లో పోషిస్తాయి. మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయటం, స్వెల్లింగ్ ని తగ్గించడం, మరియు టోటల్ బాడీకి పవర్ ని పెంచడం ద్వారా పనిచేస్తాయి. ఈ ఆహారాలు సహజమైన మరియు స్థిరమైన శక్తిని అందిస్తాయి. అంతేకాదు, కెఫిన్‌కు అద్భుతమైన … Read more

Health Benefits of Eating a Handful of Nuts

A handful of mixed nuts

శీతాకాలంలో నట్స్ తినటం వల్ల మన శరీరంలో పోషకాలు బాగా పెరుగుతాయి. ఇవి కేవలం శక్తిని అందించటమే కాకుండా చల్లని వాతావరణంలో వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, స్కిన్ గ్లోనెస్ పెంచుతాయి, ఇంకా వింటర్ లో వచ్చే డ్రై స్కిన్ బారినుండీ కాపాడతాయి. ముఖ్యంగా బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు మరియు జీడిపప్పు వంటి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని శీతాకాలపు ఆహారంలో ముఖ్యమైన భాగంగా … Read more

How to Prevent Motion Sickness While Traveling?

Person experiencing motion sickness on a bus

మోషన్ సిక్‌నెస్ అనేది ఒక రకమైన వికారం, తలతిరగడం, చెమట పట్టడం మరియు అసౌకర్యం వంటి లక్షణాలతో కూడిన పరిస్థితి. ఇది సాదారణంగా చాలామందిలో ట్రావెలింగ్ సమయంలో వస్తూ ఉంటుంది. లోపలి చెవి గ్రహించే కదలికకు మరియు మీ కళ్ళు చూసే చూపుకు మధ్య డిస్‌కనెక్షన్ ఏర్పడినప్పుడు ఈ పరిస్ధితి సంభవిస్తుంది. సాదారణంగా మోషన్ సిక్ నెస్ కారు, షిప్, ఫ్లైట్ వంటి మూవింగ్ వెహికల్స్ లో జర్నీ చేస్తున్నప్పుడు కలుగుతుంది. దీనివల్ల సెన్సెస్ ఇమ్బాలెన్స్ అవుతాయి. … Read more

Which Vitamins should be taken Together

Infographic illustrating the best vitamins to take together for optimal health.

విటమిన్లు అనేవి మనకి హెల్త్ ప్రొవైడర్లు గా చెప్పుకోవచ్చు. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు అవసరమవుతాయి. ఒక్కో విటమిన్ కీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనం వీటిని ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. అయితే, విటమిన్లని విడివిడిగా తీసుకున్నప్పుడు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, రెండిటినీ కలిపి తీసుకొంటే మాత్రం మరింత ప్రయోజనకరాన్ని అందిస్తాయి. అవే విటమిన్ K మరియు D. ఈ రెండు విటమిన్లు బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రక్త నాళాలు మరియు మొత్తం … Read more

Benefits of Drinking Herbal Tea in the Morning

Photo of a cup of herbal tea with a morning sunrise background

హెర్బల్ టీ అనేది కెఫిన్ లేని బేవరేజ్. దీనిని ఎండిన మూలికలు, పువ్వులు, విత్తనాలు లేదా వేర్లతో తయారు చేస్తారు. ఇది సాదారణ సాంప్రదాయ టీల మాదిరిగా కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి రాదు. దీనికి ఉపయోగించే మూలికలను బట్టి వివిధ రకాల రుచులు మరియు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. హెర్బల్ టీలు సాధారణంగా హెల్దీ డ్రింక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతగానో … Read more

Why do Strokes Increase in the Winter Months?

Infographic illustrating the reasons behind the higher stroke risk in winter months

మన మెదడులో ఏదైనా ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతే స్ట్రోక్ వస్తుంది. అయితే ఇది రెండు కారణాల వల్ల జరగవచ్చు. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ – అంటే ధమని మూసుకుపోవటం వల్ల కావచ్చు. రెండవది హెమరేజిక్ స్ట్రోక్ – అంటే రక్త నాళాలు చిట్లటం వల్ల కావచ్చు. రీజన్ ఏదైనా సరే ఈ అంతరాయం మెదడు కణాలకు ఆక్సిజన్ ని, పోషకాలని అందకుండా చేస్తుంది. దీనివల్ల అవి నిమిషాల్లోనే చనిపోతాయి. శీతాకాలంలో పెరిగే చలి ఉష్ణోగ్రతలు, … Read more