కంచు పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి!

Health Benefits of Eating in Bronze Utensils

ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ కనపరుస్తున్నారు. ఎవరికి వారుగా తమ ఇమ్యూనిటీని పెంచుకునే పనిలోపడ్డారు. అందులో భాగంగా పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే తినే ఆహారం దగ్గర నుంచి వండే పాత్రల వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. ఇందుకోసమై పూర్వకాలంలో మన పెద్దలు పాటించిన పద్ధతులనే తిరిగి వినియోగంలోకి తీసుకు వస్తున్నారు. అందుకే, గత కొంతకాలంగా ఇత్తడి, కంచు, రాగి, మరియు మట్టి పాత్రలపై ఎక్కువ మక్కువ చూపుస్తున్నారు. … Read more

క్యాప్సికమ్ ప్రయోజనాలు తెలిస్తే ఒదిలిపెట్టరు!

Health Benefits of Capsicum

క్యాప్సికమ్‌లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. మిరపజాతికి చెందిన క్యాప్సికమ్… ఆహారపదార్ధాలకి రుచిని పెంచుతుంది. వంటకాలని స్పైసీగా మార్చడానికి క్యాప్సికమ్ ని కలుపుతారు. క్యాప్సికమ్‌లో పై తొక్క నుంచి విత్తనాల వరకు ప్రతిదీ ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. క్యాప్సికమ్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ‘బెల్ పెప్పర్’ అని కూడా పిలువబడే ఈ వెజిటబుల్ వివిధ రంగులలో లభిస్తుంది. దాని ఔషధ గుణాల కారణంగా ఇది ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. ఇందులో కొవ్వు శాతం … Read more

యూరిక్ యాసిడ్ సమస్యల నుండి ఎలా బయటపడాలి?

How to Overcome from Uric Acid Problems

శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే అనేక నష్టాలు కలుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది మనం తీసుకొన్న ఆహారం జీర్ణమవగా… రక్తంలో మిగిలిపోయి ఉండే వ్యర్థపదార్థం. బాడీలో ప్యూరిన్స్ అనే సమ్మేళనాలు జీవక్రియ చేయబడినప్పుడు యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు మరియు మూత్రం గుండా వెళ్ళిపోతుంది. కానీ, మనం ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరంలో … Read more

తిన్న వెంటనే స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!

Disadvantages of Showering After Eating

చాలామందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటే మీకూ ఉంటే గనుక వెంటనే మానుకోండి. లేదంటే అనర్ధాలని కొని తెచ్చుకున్నట్లే! పూర్వకాలంలో మన పెద్దలు తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటారు. అది ఎందుకో చాలా మందికి తెలియదు. కానీ, అవన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టిపారేస్తుంటాం. నిజానికి పూర్వకాలంలో ఈ ఆచారాలన్నీ ఊరికే పెట్టలేదు, దాని వెనుక గొప్ప సైంటిఫిక్ రీజనే ఉంది. ఎలాగంటే, భోజనం చేసిన తర్వాత చేసే పనులు మన జీర్ణ … Read more

కడుపుని నేచురల్ గా ఇలా క్లీన్ చేసుకోండి!

How to Clean Stomach Naturally

మన శరీరంలో అన్ని అనారోగ్య సమస్యలకి మూల కారణం మన పొట్టే! కడుపు క్లీన్ గా ఉంటే… మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే డైజెస్టివ్ సిస్టంని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవటం మన బాధ్యత. మనం తినే ఆహారం మొత్తం పెద్ద ప్రేగుల్లో చేరుకుంటుంది. పోషకాలన్నీ వివిధ భాగాలకి సరఫరా అవ్వగా మిగిలిన వ్యర్ధాలు మాత్రమే ఇక్కడ నిలిచి ఉంటాయి. ఇందులో విషపూరితమైన అనవసర పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయినట్లైతే వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని … Read more

DJ సౌండ్ తో ఆకస్మిక గుండెపోటు

Heart Attack with DJ Sound

రాను రాను శబ్ద కాలుష్యం ఎక్కువై పోతుంది. అది ఎంతకి దారి తీస్తుందంటే… గుండె పోటుకి కారణమవుతుంది. ఈ మద్య కాలంలో ప్రతి చిన్న ఈవెంట్ కి DJ సౌండ్ ఉండి తీరాల్సిందే! అది వివాహమైనా, సంతాపమైనా, కిట్టీ పార్టీలైనా, పొలిటికల్ మీటింగులైనా అన్నిటికీ డీజే సౌండ్ కామనే! మితిమీరిన ధ్వని శబ్దాల వల్ల గుండెకొట్టుకొనే వేగంలో మార్పులొస్తాయి. అదే కొంచెం బలహీనమైన గుండె ఉన్నవాళ్ళు అయితే వారి గుండె ఆగిపోతుంది. అయితే ఇటీవలికాలంలో కొందరు ఏదైనా … Read more

మైగ్రేన్‌తో బాధపడుతుంటే… తక్షణమే ఇలా చేయండి!

Home Remedies for Migraine Relief

భ‌రించ‌లేని నొప్పులలో మైగ్రైన్ తలనొప్పి ఒకటి. ఒక అర గంట‌, గంట పాటు త‌ల‌నొప్పి వ‌స్తేనే అల్లాడిపోతుంటాం. అలాంటిది మైగ్రేన్‌ గంట‌ల‌తో మొద‌లై… రోజుల వ‌ర‌కు ఉంటుంది. సాధారణ తలనొప్పి అయితే ట్యాబ్లెట్లతో నయం చేసుకోవచ్చు, కానీ మైగ్రేన్‌ అలాకాదు. వస్తే ఒక పట్టాన ఒదిలి పోదు. ఎందుకంటే, మైగ్రేన్ అనేది ఒక సాధారణ సమస్య కాదు. చాలాకాలం పాటు మనల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే, దీని చికిత్స కూడా చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఇక … Read more

చిరుధాన్యాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే… ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

Do You Feel Bloating After Eating Millets

ఈమధ్య కాలంలో తృణధాన్యాలపై ఎక్కువగా అందరూ మక్కువ చూపుతున్నారు. కారణం ఇవి శరీరానికి కావలసినంత పోషణని అందిస్తాయన్న ఉద్దేశ్యంతో. నిజానికి ఈ చిరుధాన్యాలతో చేసిన ఆహారం అనేది ఇప్పుడిప్పుడే వస్తున్న ఆచారం కాదు. పూర్వకాలంలో ఎక్కువగా అందరూ ఈ ఆహారాన్నే తీసుకొనేవారు. చిరు ధాన్యాలలో విటమిన్ బి, ఫైబర్, మినరల్స్, అమైనో యాసిడ్స్, కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణ అందించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గోధుమలు తినలేని వారికి … Read more