ప్రయాణాల్లో వాంతులు వేధిస్తున్నాయా… అయితే ఇలా చేయండి!

How To Overcome Vomiting During Travelling

కొంతమందికి ప్రయాణం అంటే చాలు ఎక్కడలేని వాంతులు పుట్టుకొచ్చేస్తాయి. కారు, బస్సు, రైలు, విమానం ఇలా ఏదైనా సరే ప్రయాణం అంటే చాలు… ఇక వాంతులే! వాంతులు. జర్నీ స్టార్ట్ అయింది మొదలు కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఇక గత్యంతరం లేక జర్నీ మొత్తం అలానే కంటిన్యూ చేస్తారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఈ సమస్య నుండీ బయట పడవచ్చు. అవేంటంటే – మనం కూర్చునే సీటు కంఫర్టబుల్ గా లేకపోతే వాంతులు వస్తున్న … Read more

నోటి దుర్వాసనకి చెక్‌ పెట్టండిలా…

Home Remedies for Bad Breath

నూటికి తొంబై ఐదు శాతం మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. దీనివల్ల నలుగురిలో ఆత్మ విశ్వాసంతో తలెత్తుకు మాట్లాడలేక పోతున్నారు. ఈ సమస్య కేవలం మనకి మాత్రమే కాదు, మనతో పాటు ఎదుటివారికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తిన్న ఆహారం దంతాలు, లేదా చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయి… కుళ్ళిపోతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్నా… కాఫీ, టీ, సోడా వంటివి తాగినా… మద్య పానం, ధూమపానం వంటివి సేవించినా… నోటి … Read more

కాపర్‌ వాటర్‌ తాగుతున్నట్లైతే… ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Side Effects Of Drinking Copper Water

కాపర్ వాటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే! హిందూ సాంప్రదాయంలో దీనికున్న ప్రత్యేకతే వేరు. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలు, రాగి మర చెంబులు, రాగి గ్లాసులు వంటివే వాడేవారు. తర్వాత మారుతున్న జనరేషన్ బట్టి ఆచారాలు మారినప్పటికీ, కొంతమంది మాత్రం నేటికీ ఈ కాపర్ వాటర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక ఆయుర్వేద వైద్య విధానంలో ఇదీ ఒక భాగం. నిజానికి రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల … Read more

అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా… అయితే అది దీనికి సంకేతం కావచ్చు!!

Hyperhidrosis Symptoms And Causes

ఏదైనా కష్టమైన పని చేసిన తర్వాతో… లేదంటే వ్యాయామం చేసినప్పుడో… అదీ కాకపోతే, వాతావరణం వేడిగా ఉన్నప్పుడో… చెమటలు పట్టడం అనేది అందరికీ కామనే! అలా కాకుండా అకస్మాత్తుగా చెమటలు పడుతుంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే! ఆత్రుత, లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చెమట పడుతుంది. కానీ, అది అవసరానికి మించి చెమట పడితే అది అనర్ధమే! ఇలా టూమచ్ స్వెట్టింగ్ జరిగితే దానిని మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ‘హైపర్‌ హైడ్రోసిస్‌’ అంటారు. ఈ డిసీజ్ కారణంగా … Read more

30 ఏళ్లు పైబడ్డ వాళ్ళంతా గుండె ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

How To Keep Your Heart Healthy Over 30s

బిజీలైఫ్‌ వర్క్ శాటిస్ ఫ్యాక్షన్ ఇస్తుందేమో కానీ, సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ ని మాత్రం ఇవ్వదు. కారణం ఎప్పుడూ ఏదో ఆదుర్దా… హాడావుడి… ఫలితంగా గుండె జబ్బులు. అంతేకాదు, బాడీలో విటమిన్స్, మినరల్స్ లోపించి… యుక్త వయసులోనే తీవ్ర అనారోగ్యాల బారిన పడటం. ఇదీ ఈ జనరేషన్ లైఫ్ స్టైల్. ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువగా పెరిగి… మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వరల్డ్ హార్ట్ అసోసియేషన్ రీసర్చెస్ తెలుపుతున్నాయి. అసలు ఈ గుండె … Read more

ఇమ్యూనిటీని పెంచే ఈ పాలని ఎప్పుడైనా ట్రై చేశారా..!

Immunity Booster Milk

పాలలో ఎన్నో రకాల షోషకాలు దాగి ఉన్నాయి. అందుకే, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పాలని ఎవరైనా తాగవచ్చు. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు సంవృద్దిగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ కనీసం 1 గ్లాసు పాలైనా సరే తాగమని డాక్టర్లు చెపుతారు. అలాంటి పాలలో 3 రకాల పదార్థాలను మిక్స్ చేసి తీసుకున్నట్లయితే… అది ఇమ్యూనిటీ బూస్టర్ లా పని చేస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. మరి ఆ పదార్దాలేవో ఇప్పుడు చూద్దాం. బాదం … Read more

ఈ లక్షణాలు కనిపిస్తే… ఊపిరితిత్తులు డేంజర్‌లో పడినట్లే!

Warning Signs Of Lung Infection

కరోనా వచ్చిన తర్వాత మనం తరచుగా వింటున్న మాట… లంగ్స్ ఇన్‌ఫెక్షన్. లంగ్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న మెయిన్ ఆర్గాన్. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తుంటాయి. ఈ ఊపిరితిత్తులు మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్రహించి… కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. దీంతో శ్వాసక్రియ ప్రక్రియ పూర్తవుతుంది. మనం జీవించటానికి అవసరమైన గాలిని ప్రొడ్యూస్ చేసేవి కూడా ఈ ఊపిరితిత్తులే! అయితే, అప్పుడప్పుడూ ఈ ఊపిరితిత్తుల్లోని టిష్యూస్ దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు న్యుమోనియా, … Read more

జిమ్ చేసిన వెంటనే నీటిని తాగితే ఏమవుతుంది?

Drinking Water Immediately After Exercise Is Good Or Bad

మానవ శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా మన గుండెలో మంట, తలనొప్పి, వెన్నునొప్పి, బలహీనత, నీరసం లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు. మన శరీర భాగాల నుంచి నీరు బాగా తగ్గిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరం దాహం రూపంలో మనకి సిగ్నల్ ఇస్తుంది. దీని కోసం మనం క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా … Read more