బ్యాక్ పెయిన్ రిలీఫ్ కి ఉత్తమ యోగాసనాలు

A person practicing Cobra Pose (Bhujangasana) outdoors at sunrise, stretching their back for pain relief.

ఈమధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ టోటల్ గా చేంజ్ అయింది. డైలీ ఎక్కువసేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్ల సరైన శరీర భంగిమ లేకుండా పోతుంది. దీంతో బ్యాక్ పెయిన్ అనేది సాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడైతే ఇది వయస్సు రీత్యా వచ్చే సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, మరికొన్ని ఆరోగ్య సమస్యలు వెన్నునొప్పికి ప్రధాన … Read more

యోగా ఇన్వర్షన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

A collage of four yoga inversion poses for beginners, including Downward Facing Dog, Shoulder Stand, Legs Up the Wall, and Headstand in a peaceful yoga studio.

యోగా ఇన్వర్షన్స్ అంటే శరీరాన్ని తలకిందులుగా ఉంచే ఆసనాలు. ఇవి మన శరీరానికి, మెదడుకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. ముఖ్యంగా రక్త ప్రసరణను మెరుగుపరిచే ఈ ఆసనాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని మొదటి సారి ప్రయత్నించేవారికి ఈజీగా ఉండేందుకు అనువైన కొన్ని ఆసనాలను ఇప్పుడు చూద్దాం. యోగా ఇన్వర్షన్స్ లో రకాలు తల గుండె కంటే క్రిందగా ఉండే ఆసనాలను యోగా ఇన్వర్షన్స్ అంటారు. ఇందులో ఏయే రకాల ఆసనాలు ఉన్నాయో … Read more

యోగా ద్వారా మజిల్స్ బిల్డ్ చేయటం సాధ్యమేనా!

A fit man and woman practicing strength-focused yoga poses

యోగాని సాధారణంగా మానసిక ప్రశాంతత, శారీరక సౌష్టవం, ఆరోగ్యానికి అవసరమని భావిస్తారు. అయితే, యోగా కేవలం మెదడును శాంత పరచడమే కాకుండా, దృఢమైన మరియు బలమైన శరీరాన్ని కూడా అందించగలదు. యోగాలో ఉన్న వివిధ ఆసనాలు, ప్రాణాయామం, మరియు ధ్యానం ద్వారా కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మజిల్ బిల్డింగ్‌లో యోగా పాత్ర మనం సాధారణంగా ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్ళటం వల్లనే కండరాలు పెరుగుతాయని భావిస్తాం. కానీ, యోగాలోని … Read more

Benefits of Meditating for 5 Minutes a Day

5 minute meditation benefits

రోజుకు ఐదు నిమిషాల ధ్యానం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఇంకా మన మనస్తత్వాన్ని కూడా మార్చేస్తుంది. ధ్యానం శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ ధ్యానాన్ని ఎంతో సాధన చేస్తే గానీ దాని ప్రయోజనాలను పొందలేము అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ, దాని కోసం గంటలు వెచ్చించాల్సిన అవసరం లేదు. నిజానికి, మీకు కావలసిందల్లా కేవలం 5 నిమిషాలు మాత్రమే. 5 నిమిషాల రోజువారీ ధ్యాన సాధన మొత్తం శ్రేయస్సుపై … Read more