Why do Strokes Increase in the Winter Months?
మన మెదడులో ఏదైనా ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతే స్ట్రోక్ వస్తుంది. అయితే ఇది రెండు కారణాల వల్ల జరగవచ్చు. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ – అంటే ధమని మూసుకుపోవటం వల్ల కావచ్చు. రెండవది హెమరేజిక్ స్ట్రోక్ – అంటే రక్త నాళాలు చిట్లటం వల్ల కావచ్చు. రీజన్ ఏదైనా సరే ఈ అంతరాయం మెదడు కణాలకు ఆక్సిజన్ ని, పోషకాలని అందకుండా చేస్తుంది. దీనివల్ల అవి నిమిషాల్లోనే చనిపోతాయి. శీతాకాలంలో పెరిగే చలి ఉష్ణోగ్రతలు, … Read more