మధుమేహులకి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కంటే పోహా ఎందుకు బెటర్?
డయాబెటిక్ పేషెంట్లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. షుగర్ పేషెంట్లు ఇడ్లీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలానే కొంతమంది పోహాని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, పోషక విలువల పరంగా చూస్తే, బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఇడ్లీ, లేదా పోహా ఈ రెండిటిలో ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. పోహా అంటే అటుకులతో చేసిన ఉప్మా. … Read more