షుగర్ పేషెంట్లు జీలకర్ర నీళ్ళు తాగితే ఏమవుతుంది?
జీలకర్రని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఆకలిని పుట్టిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. వ్యాధులని హీలింగ్ చేస్తుంది. అందుకే దీనిని డైరెక్ట్ గా కూరలలో వాడొచ్చు, …