వింటర్ సీజన్లో మన బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి?
మన డైలీ రొటీన్ లో మనం తీసుకొనే డైట్ తో పాటు తాగే వాటర్ కి కూడా ఓ లెక్క ఉంది. సాదారణంగా మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తెగ్గితే… ఇమ్యూన్ సిస్టమ్ వీకవుతుంది. దీనివల్ల తరచుగా రోగాల బారిన పడతాం. అందుకే ఎల్లప్పుడూ తగినంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ సీజన్ ని బట్టి మనం తాగే వాటర్ పర్సంటేజ్ మారుతుంటుంది. మిగతా సీజన్లతో పోల్చి చూస్తే… వింటర్ లో చలి … Read more