భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?
రోజుకు 15 నిమిషాల వాకింగ్ హార్ట్ ఎటాక్ రిస్క్ ని తగ్గిస్తుందా? నిజమేనని అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనమంతా ఆరోగ్యం కోసం ఖరీదైన మెడిసిన్స్, కాంప్లికేటెడ్ సర్జరీల కోసం పరిగెడతాం. కానీ, అవేవీ అవసరం …