వైరల్ ఫీవర్: కారణాలు- లక్షణాలు-నివారణ-చికిత్స
వైరల్ ఫీవర్ అనేది ఈ రోజుల్లో పిల్లలు, మరియు పెద్దలు ఇద్దరినీ ప్రభావితం చేసే సాధారణ వ్యాధి. ఇది వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వలన సోకుతుంది. సాదారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.4°F ఉంటుంది. అంతకుమించి ఒక్క డిగ్రీ పెరిగినా దానిని ఫీవర్ గా పరిగణిస్తారు. వైరల్ ఫీవర్ కి కారణాలు ఏమిటి? వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రతలలో పెరుగుదల వైరల్ ఫీవర్‌కు దారితీసే కారణాలు. అందుకే దీనిని ‘సీజనల్ ఫీవర్’ గా చెప్తుంటారు. మనం పీల్చే … Read more