వట్టివేరులో దాగి ఉన్న సౌందర్య రహస్యాలు
చల్లదనానికి వట్టి వేళ్లని ఉపయోగిస్తారని అందరికి తెలిసినదే! వట్టి వేళ్ళ చాపలని తలుపులకి, కిటికీలకి వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లని గాలి వెదజల్లుతుంది. అయితే ఈ వట్టివేళ్ళు చల్లదనాన్ని అందివ్వటం …