వట్టివేరులో దాగి ఉన్న సౌందర్య రహస్యాలు
చల్లదనానికి వట్టి వేళ్లని ఉపయోగిస్తారని అందరికి తెలిసినదే! వట్టి వేళ్ళ చాపలని తలుపులకి, కిటికీలకి వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లని గాలి వెదజల్లుతుంది. అయితే ఈ వట్టివేళ్ళు చల్లదనాన్ని అందివ్వటం మాత్రమే కాదు. సౌందర్యాన్ని కూడా అందిస్తాయని మీకు తెలుసా! వట్టివేరుని ‘వెటివర్’ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశానికి చెందిన శాశ్వత గడ్డి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఇది సాంప్రదాయ ఔషధం మరియు చర్మ సంరక్షణలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. పురాతన … Read more