హైపో టెన్షన్ లక్షణాలు ఏమిటి?
బీపీ అనేది ఈరోజుల్లో అందరికీ కామన్ గా వస్తున్న సమస్య. దీనిని విస్మరిస్తే ప్రాణానికే ప్రమాదం. సాదారణంగా ఎక్కువ రక్తపోటును వైద్య పరిభాషలో ‘హైపర్ టెన్షన్’ అంటారు. తక్కువ రక్తపోటును ‘హైపోటెన్షన్’ అంటారు. దీనినే ‘లోబీపీ’, లేదా ‘లో బ్లడ్ ప్రెజర్’ అనికూడా అంటారు. నిజానికి ఈ హైపోటెన్షన్ ని చాలావరకు గుర్తించలేరు. దాని తాలూకు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభించినా… ఒక నిర్ధారణకి రాలేరు. అందుకే తక్కువ రక్తపోటు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులకు దారితీస్తుంది. … Read more