వడదెబ్బ ఎవరినీ వదలదు… దాన్ని ఇలా హ్యాండిల్ చేయండి
వేసవి వచ్చిందంటే భానుడి ప్రతాపం భగభగ మండుతుంది. ఈ కాలంలో ఎక్కువగా వడదెబ్బ (heat stroke) సమస్యలు వస్తుంటాయి. వడదెబ్బ అనేది శరీర ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితి. …