కాపర్ వాటర్ తాగుతున్నట్లైతే… ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాపర్ వాటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే! హిందూ సాంప్రదాయంలో దీనికున్న ప్రత్యేకతే వేరు. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలు, రాగి మర చెంబులు, రాగి గ్లాసులు వంటివే వాడేవారు. …