చిన్నారుల్ని వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్…
ఈ మద్య కాలంలో చిన్నారుల్ని విపరీతంగా వణికిస్తున్న బ్యాక్టీరియల్ ఫీవర్ స్కార్లెట్ ఫీవర్. సాధారణంగా జ్వరం అనగానే వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం. కానీ, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇతర ఫీవర్లైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటిదే ఈ స్కార్లెట్ ఫీవర్ కూడా. ఇది “స్ట్రెప్టోకోకస్” అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా గొంతులో మంట, దద్దుర్లు వంటివి మొదలవుతాయి. బాడీ టెంపరేచర్ 102, 103 డిగ్రీల వరకూ ఉంటంది. మిగతా జ్వరాలతో పోలిస్తే … Read more