కంటి చూపును మెరుగుపరిచే డ్రై ఫ్రూట్స్
కళ్ళు మన శరీరంలో ముఖ్యమైన భాగం. కంటిచూపు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. మనం ప్రపంచాన్ని చూడగలగడం అంటే అది మన కళ్లతోనే సాధ్యం. అలాంటి కళ్ళు మనకు ఎంతో విలువైన వరం. మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, పోషకాహార లోపం వంటివి కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే, కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలను తినడం ద్వారా మన కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. వాటిలో డ్రై ఫ్రూట్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ … Read more