నిద్రలో మీ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు రావటానికి కారణాలు ఇవే!
మనం నిద్రించే సమయంలో అప్పుడప్పుడు మన శరీరంలో కొన్ని విచిత్ర పరిణామాలు చోటుచేసుకొంటాయి. వాటిని వెంటనే గుర్తిస్తే సరేసరి. లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే! అందులో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ తిమ్మిర్లు. సాధారణంగా మన శరీర భాగాలన్నిటిలో ఉండే నరాలకు మెదడు నుంచి సంకేతాలు సరఫరా అవుతూ ఉంటాయి. ఈ నరాలకు స్వయంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడైతే, ఒక భాగంలో ఈ సంకేతాల సరఫరా ఆగిపోతుందో… అప్పుడు మెడ నుంచి ఆ … Read more