Natural Tips to Protect your Kids against Mosquito Bites during Monsoon

వర్షాకాలంలో మీ పిల్లలను దోమ కాటు నుంచి రక్షించాలంటే… ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలని దోమలు మోసుకువస్తాయి. శిశువులు, లేదా పిల్లలు ఎక్కువగా ఈ వ్యాదులబారిన పడుతుంటారు. …

Read more