వర్షాకాలంలో మీ పిల్లలను దోమ కాటు నుంచి రక్షించాలంటే… ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!
మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలని దోమలు మోసుకువస్తాయి. శిశువులు, లేదా పిల్లలు ఎక్కువగా ఈ వ్యాదులబారిన పడుతుంటారు. పిల్లలనగానే ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటూ ఉంటారు; అలానే ఏది పడితే అది తింటుంటారు. నిజానికి వీరు దోమల కాటు నుంచి తమని తాము రక్షించుకోలేరు. అందుకే పెద్దవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సింపుల్ టిప్స్ పాటించి తమ తమ పిల్లల్ని … Read more