మీ మెమొరీని లాస్ చేసేది ఈ రోజువారీ అలవాట్లే!

Illustration showing daily habits that weaken memory

మనం రోజు చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. నిజానికి మనలో చాలామంది అవి సాదారణ పనులే కదా అనుకొంటారు. కానీ, అవి మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, మెమరీని లాస్ చేస్తాయి. మీలో ఎవరైనా ఏదైనా విషయాలను పదే పదే మర్చిపోతుంటే, ఏకాగ్రతతో ఇబ్బంది పడుతుంటే లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపిస్తే, వారికి ఈ అలవాట్లే కారణం కావచ్చు. అవేంటో ఇప్పుడే చూసేద్దాం. నిద్రలేమి తగినంత నిద్ర … Read more