కిడ్నీ ఫెయిలయ్యే ముందు కనిపించే సంకేతాలివే!
కిడ్నీలు మన శరీరంలో ఉండే మేజర్ ఆర్గాన్స్ లో ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రపరచడం, వ్యర్థ పదార్థాలను తొలగించడం, ద్రవ సమతుల్యతను కాపాడటం, మరియు రక్తపోటును నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తాయి. కిడ్నీల పనితీరు తగ్గిపోయినా లేదా సమస్యలు ఎదురైనా, మన శరీరం ఎన్నో సంకేతాలను చూపించగలదు. వీటిని గమనించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ముందే వాటిని గుర్తిస్తే చికిత్స ఈజీ అవుతుంది. ఈ రోజు ఈ ఆర్టికల్ లో కిడ్నీ ఫెయిలయ్యే ముందు … Read more