బ్రేకప్‌కు ప్రధాన కారణాలు ఇవే!

A sad couple sitting apart with a broken heart symbol, representing common reasons for breakups.

ఈమధ్య కాలంలో రిలేషన్ షిప్ లో బ్రేకప్‌ అనేది చాలా కామన్ అయిపొయింది. ప్రమాదకరమైన సంబంధాల్లో విభేదాలు రావడం సహజం. కానీ, చాలా చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా పార్టనర్స్ మద్య గొడవలు తలెత్తుతున్నాయి. చివరికది బ్రేకప్ కి దారి తీస్తుంది. మరి కపుల్స్ లో బ్రేకప్‌కు కారణమయ్యే అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం. బ్రేకప్‌కు ప్రధాన కారణాలు రిలేషన్ షిప్ లో బ్రేకప్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అవి: నమ్మకం లేకపోవటం రిలేషన్ షిప్ … Read more