Leg Cramps at Night

నిద్రలో కాలి కండరాలు పట్టేస్తుంటే… ఈ హోమ్ రెమెడీస్ పాటించండి!

చాలా మందికి నిద్రపోతున్నప్పుడు కాలి కండరాలు పట్టేస్తుంటాయి. దీంతో కాలు మెలితిప్పిన భావన కలుగుతుంది. అప్పుడు వెంటనే మెలకువ వచ్చేస్తుంది. ఊహించని విధంగా నిద్రలో ఇలా జరగటం వల్ల… కాలిలో విపరీతమైన నొప్పి, తిమ్మిర్లు …

Read more