ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడకండి – ఆరోగ్యానికి హానికరం!
నేటి డిజిటల్ యుగంలో ల్యాప్‌టాప్‌లు మన జీవనశైలిలో విడదీయరాని భాగమైపోయాయి. ఆఫీసుల్లో పనులైతేనేమీ, ఇంట్లో చదువులైతేనేమీ — ప్రతిదీ ల్యాప్‌టాప్ ఆధారంగానే జరుగుతోంది. అయితే వీటిని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నా, ఒక చిన్న అలవాటు …