Vegan Keto Diet Benefits and Risks
బరువు తగ్గటానికి ఇటీవలి కాలంలో రకరకాల డైట్స్ గురించి వింటున్నాం. వాటిలో కొన్నిటిని ఫాలో అవుతున్నాం. ఇక రీసెంట్ గా ఎవరి నోట విన్నా ఎక్కువగా వినిపిస్తున్న మాట కీటో డైట్. అసలేంటి ఈ కీటో డైట్ ? దీనివల్ల బరువు ఎలా తగ్గుతారు? అని చాలామందిలో ఓ డౌట్ ఉంది. నిజానికి కీటో డైట్ అనేది చాలా పాపులర్ డైట్. ఈ డైట్ తీసుకోవటం ద్వారా చాలా మంది చాలా రకాల బెనిఫిట్స్ పొందుతున్నారు. కీటోజెనిక్ … Read more