మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా..? అయితే మీ పిల్లల హెల్త్ ని రిస్క్ లో పెట్టినట్లే!
మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే చాలు, దోమల బెడద తప్పదు. ఆరోగ్యంగా ఉండాలంటే, స్వచ్చమైన గాలి కావాలి. కానీ, ఆ గాలి కోసం కిటికీలు, తలుపులు తెరిస్తే, దోమలు, పురుగులు ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో మనం దోమలని నివారించటానికి మస్కిటో కాయిల్స్, లేదా లిక్విడ్ రిపెల్లెంట్లను ఉపయోగిస్తుంటాం. నిజానికి దోమలు చాలా ప్రమాదకరం. కానీ దోమలను చంపే మస్కిటో కాయిల్స్ ఆరోగ్యానికి ఎంతో హానికరం. మస్కిటో కాయిల్స్ కాలుతున్నప్పుడు బయటకు వచ్చే పొగ, అలానే లిక్విడ్ … Read more