Foods That Weaken Immune System

Illustration of foods that can weaken the immune system

ఇమ్యూన్ సిస్టం అనేది మన బాడీలో అంతర్గతంగా ఉండే ప్రొటెక్షన్ సిస్టం. ఇది బాగా పనిచేస్తున్నప్పుడు, మనకి తెలియకుండానే ఎన్నో రకాల సూక్ష్మక్రిముల దాడి నుండీ మన శరీరాన్ని కాపాడుతుంది. ఇది బాగా పనిచేయనప్పుడు, అనేక రకాల ఇన్ఫెక్షన్లకి గురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి కొన్ని రకాల క్యాన్సర్‌లకు కూడా దోహదం చేస్తుంది. ఇలా ఇమ్యూన్ సిస్టం ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్ళటం ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. దీనివల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీర్ఘకాలిక మంట మరియు … Read more