మష్రూమ్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మష్రూమ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థం. వీటిని సైంటిఫిక్ గా “ఫంగస్” అని పిలుస్తారు. రోమన్లైతే వీటిని “గాడ్స్ ఫుడ్” గా భావిస్తారు. అలాంటి ఈ మష్రూమ్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడే త్వరగా తెలుసుకోండి! మష్రూమ్స్ లో ఉన్న పోషక విలువలు మష్రూమ్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఎర్గోథియోనిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ మరియు పాంటోథెనిక్ ఆమ్లం వంటి అనేక రకాల ఇతర పోషక పదార్ధాలు దాగి ఉన్నాయి. … Read more