గుండెపోటు మరియు గ్యాస్ నొప్పి మద్య తేడా తెలుసుకోవటం ఎలా?
మనకి తెలిసి చాలామంది ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ వల్ల వచ్చిందా? లేక గుండెపోటు వల్ల వచ్చిందా? అనేది గుర్తించలేకపోతారు. ఇది దేనికి సంకేతమో తెలియక అయోమయంలో పడతారు. నిజమైన గుండె నొప్పిని …