మీ వంట నూనె ప్యూరిటీని ఇలా చెక్ చేసుకోండి!
వంటనూనె లేనిదే వంట చేయడం కుదరదు. ఎందుకంటే, నూనె వంటకాల రుచిని మరింత పెంచుతుంది. అలాగే, నాణ్యమైన వంట నూనె వాడినప్పుడే ఆరోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే ధర ఎంత పెరిగినా… కొనక తప్పదు. కానీ, ఈమధ్య కాలంలో ఈ నూనెని కూడా కల్తీ చేస్తున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీకి ఎంత చెక్ పెట్టినా… ఏదో విధంగా ఈ కల్తీ పదార్ధాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటిని తినటం వల్ల వివిధ వ్యాధులకు గురవుతూనే … Read more