ఫుడ్ పాయిజనింగ్ అయితే ఇలా చేయండి!
ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక విధమైన అనారోగ్యం. తిన్న ఆహారంలో బ్యాక్టీరియా, లేదా వైరస్ చేరి ఉంటే… అలాంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కొద్ది గంటలు, రోజులు, లేదా వారాల తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. తద్వారా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, వికారం, జ్వరం వంటివి ఏర్పడతాయి. అయితే, ఈ దీనినుండీ ఉపశమనం పొందాలంటే కొన్ని రెమెడీస్ పాటించవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫుడ్ పాయిజనింగ్ నివారణ చర్యలు: జీర్ణ సమస్యలన్నిటికీ అల్లం మంచి … Read more