హోలీ 2025: హోలీ రంగుల నుంచి మీ చర్మం, జుట్టును ఇలా కాపాడుకోండి!
హోలీ ఒక కలర్ ఫుల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ రోజు పెద్దవాళ్ళంతా చిన్నపిల్లల్లా మారిపోయి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొనే రోజు. అందరూ ఆనందోత్సాహాలతో సెలెబ్రేట్ చేసుకొనే రోజు. అయితే,హోలీ సందర్భంగా ఉపయోగించే కలర్స్ లో కెమికల్స్ కలిసి ఉండటం చేత అవి మనపై పడ్డప్పుడు చర్మం మరియు జుట్టు ఎఫెక్ట్ అవుతాయి. ఆ కెమికల్స్ ప్రభావం నుండి రక్షించుకోవడం ఎంతగానో అవసరం. హోలీ కలర్స్ లో చాలావరకూ సింథటిక్ కలర్సే ఉంటాయి. అవి చర్మాన్ని పొడిబార్చడం, … Read more