ABC జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

A glass of ABC juice (Apple, Beetroot, Carrot) surrounded by fresh fruits and vegetables, representing a healthy lifestyle and natural wellness.

సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవాలనుకొంటే, దానికి పోషకాహారం ఒక్కటే సరైన మార్గం. అలాంటి పోషకాహారం కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు ABC జ్యూస్ రైట్ ఛాయిస్. చాలామందికి జ్యూస్ తాగటంతో తమ రోజును స్టార్ట్ చేయటం అలవాటు. అలాంటి వాళ్లకి ఇదో గుడ్ ఆప్షన్. అంతేకాదు, మిగిలిన జ్యూస్ లతో పోలిస్తే ABC జ్యూస్ ఒక ప్రత్యేకమైనది. దీనికున్న మ్యాజికల్ పవర్స్ కారణంగా ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ అసలు ABC జ్యూస్ … Read more

కొత్తిమీర ఆకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Fresh green coriander leaves with visual icons representing their health benefits such as digestion, heart health, diabetes control, detoxification, and immunity boost.

కొత్తిమీర అనేది మనం వంటల్లో తరచుగా ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యము. ఇది కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒకరకంగా ఇది ఓషధ మొక్కని చెప్పొచ్చు. దీన్ని రోజూ మన ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకొంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తిమీర ఆకులలో ఉండే న్యూట్రి షనల్ వాల్యూస్ ఏమిటో తెలుసుకుందాం. కొత్తిమీర ఆకులలో ఉండే న్యూట్రి షనల్ వాల్యూస్ … Read more

రోజూ మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Fresh methi (fenugreek) leaves on a wooden counter with a bowl of soaked methi seeds and powder, highlighting their health benefits.

మెంతి ఆకులను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి గింజలను కొంతమంది తింటుంటారు. కానీ, ఈ పచ్చి మెంతి ఆకులు ఎలా తింటారు అని అనుకోవచ్చు. నిజానికి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు హెల్దీ అండ్ ఎనర్జిటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి. మెంతి ఆకులలో ఉన్న పోషక విలువలు మెంతి ఆకుల్లో అనేక పోషక విలువలు ఉన్నాయి. … Read more