Health Benefits of Eating a Handful of Nuts
శీతాకాలంలో నట్స్ తినటం వల్ల మన శరీరంలో పోషకాలు బాగా పెరుగుతాయి. ఇవి కేవలం శక్తిని అందించటమే కాకుండా చల్లని వాతావరణంలో వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, స్కిన్ గ్లోనెస్ పెంచుతాయి, ఇంకా వింటర్ లో వచ్చే డ్రై స్కిన్ బారినుండీ కాపాడతాయి. ముఖ్యంగా బాదం, వాల్నట్లు, పిస్తాపప్పులు మరియు జీడిపప్పు వంటి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని శీతాకాలపు ఆహారంలో ముఖ్యమైన భాగంగా … Read more