ఫేక్ సప్లిమెంట్స్ ని గుర్తించడం ఎలా..?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంగా ఉండటం కోసం కొంతమంది డైట్‌తో పాటు సప్లిమెంట్లని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఈ రోజుల్లో చాలా రకాల డైట్ సప్లిమెంట్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో రియల్ ఏవి? ఫేక్ ఏవి? అనేది గుర్తించడమే చాలా కష్టం. సప్లిమెంట్లలో ఏవి రియల్? ఏవి ఫేక్ గుర్తించడం ఎలా? సాదారణంగా ఫేక్ సప్లిమెంట్స్‌లో బ్యాన్ చేసిన స్టెరాయిడ్స్ వంటి హానికరమైన కెమికల్స్, మరియు స్ఫురియస్ … Read more