రాత్రిపూట పదే పదే పొడిదగ్గు వస్తుంటే… ఈ రెమెడీస్ పాటించండి!

Dry Cough at Night

కొంతమందికి రాత్రి పూట నిద్రిస్తున్నప్పుడు పదే పదే పొడిదగ్గు వస్తుంటుంది. సింపుల్ గా అనిపించినా… నిజానికి ఈ పొడిదగ్గు చాలా ఇబ్బందే! నిద్రకు భంగం కల్గిస్తుంది. ఛాతీ నొప్పిని కూడా కలిగిస్తుంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు అయితే పర్లేదు కానీ, ఎక్కువకాలం కొనసాగితే దానిని నివారించటంపై దృష్టి పెట్టాలి. అందుకోసం కొన్ని నేచురల్ రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం, బెల్లం: బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, ఇది నేచురల్ షుగర్ … Read more