What is Disease X and Its Symptoms
కోవిడ్-19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో WHO మరో బాంబు పేల్చింది. కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపే ప్రాణాంతకమైన ఓ అంటువ్యాధి రాబోతోంది..! ఈ ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలక్రిందులు చేయబోతోంది. దాని పేరు ‘X’ అని నామకరణం చేశారు. చరిత్రని ఒకసారి తిరగేస్తే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారులు చాలానే ఉన్నాయి. ఇవి భూమిపై తీవ్ర ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం మిగిల్చి వెళ్లాయి. వీటి ప్రభావం నుంచి … Read more