బ్లాక్ వాటర్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?

A sleek black water bottle with water splashing around it, representing hydration, purity, and essential minerals.

బ్లాక్ వాటర్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయిన ట్రెండ్. సాదారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బ్లాక్ వాటర్ ని తాగుతుంటారు. బ్లాక్ వాటర్ అనేది సహజంగానే మరింత శక్తివంతమైనది. ఇది ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలను కలిగి ఉన్న ఒక రకమైన నీటి రూపం. ఈ వాటర్ సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియల ద్వారా తయారు చేయబడుతుంది. అసలు ఈ బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? బ్లాక్ వాటర్ కి, నార్మల్ వాటర్ కి మద్య ఉన్న … Read more