భారతీయ మసాలాలు ఆరోగ్యానికి మంచివేనా..?
భారతీయ వంటకాలు ఏవైనా సుగంధ ద్రవ్యాలతో కూడుకొని ఉంటాయి. అందుకే మన దేశీయ వంటలు పోషకవిలువలతో నిండిన సువాసనభరితమైన మసాలాల కోసం ప్రసిద్ధి చెందింది. ఈ మసాలాలు కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేదంలోనూ, ఆధునిక పరిశోధనల్లోనూ భారతీయ మసాలాల ఔషధ గుణాలు విస్తృతంగా గుర్తించబడ్డాయి. కాబట్టి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన భారతీయ మసాలాలను ఇక్కడ చూద్దాం. పోషక విలువలని అందించే భారతీయ మసాలాలు భారతీయ మసాలాలు … Read more