మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే బీ అలర్ట్!

Cholesterol Increase Symptoms

మీ రొటీన్ లైఫ్ స్టైల్ లో మీకు తెలియకుండా ఏవో కొన్ని చేజెస్ కనిపిస్తుంటే… ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి ప్రమాదకరమైన జబ్బులకి దారితీస్తాయి. మీకు తెలుసు అన్ని జబ్బులకి మూల కారణం కొలెస్ట్రాల్ అని. కొలెస్ట్రాల్ పెరగడం అంటే… ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమే! సాదారణంగా రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడంతో ప్రారంభమై… రక్త సరఫరా నిలిచిపోయి గుండె ఆగిపోవటంతో అంతమవుతుంది. అంతవరకూ రాకూడదు అనుకొంటే, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండేలా చూసుకోవాలి. ఇది … Read more