కంటిశుక్లం గురించి మీ కళ్ళు ఏం చెప్తున్నాయి?
కంటి లెన్స్ ఎప్పుడూ చాలా క్లియర్ గానూ మరియు ట్రాన్స్పరెంట్ గానూ ఉంటుంది. ఒక చిత్రాన్ని రూపొందించడానికి ఈ లెన్స్ కాంతిని రెటీనాలోకి కేంద్రీకరిస్తుంది. దీనివల్ల మనం వస్తువులను స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది. కానీ, కొన్ని పరిస్థితులలో లెన్స్ అస్పష్టతను కలిగి ఉంటుంది. ఇది రెటీనాలోకి కాంతి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. దీని వలన దృష్టి మసకబారుతుంది. ఈ పరిస్థితిని ‘కంటిశుక్లం’ అంటారు. సాధారణంగా కంటిశుక్లం ప్రారంభ దశలో ఎటువంటి సమస్యలను కలిగించదు. ఎందుకంటే లెన్స్లోని చిన్న భాగాన్ని … Read more