గోధుమ రంగు గుడ్డు Vs తెలుపు రంగు గుడ్డు వీటిలో ఏది వెరీ గుడ్డు?
గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. అందుకే డాక్టర్లు సైతం దీనిని సిఫార్సు చేస్తుంటారు. గుడ్డులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. ఇందులో …