పొడి దగ్గుని తక్షణమే తగ్గించే బెస్ట్ హోం రెమెడీ ఇదే!
మారుతున్న సీజన్‌లో పొడి దగ్గు చాలామందిని ఇబ్బంది పెడుతుంది. కొద్దిమందికి ఆహార మార్పుల వల్ల వస్తే… మరికొద్దిమందికి చల్లని వాతావరణం వల్ల వస్తుంది. కారణం ఏదైనా సరే… పొడి దగ్గు కామనే! సాదారణంగా రెస్పిరేటరీ సమస్యలైన బ్రాంకైటిస్, న్యుమోనియా, జలుబు, ఆస్తమా, అలర్జీల వంటి వ్యాధుల వల్ల ఈ పొడి దగ్గు వస్తుంది. పొడి దగ్గు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరినీ ఇది ఇబ్బంది పెడుతుంది. మరి అటువంటప్పుడు ఈ … Read more