Gudhal Oil for Health Benefits
గుధల్ ఆయిల్ దీనినే మనం వాడుక భాషలో హైబిస్కస్ ఆయిల్ అని పిలుస్తాం. ఈ ఆయిల్ ని మందార మొక్క పువ్వులు మరియు ఆకుల నుండి తీస్తారు. ఈ నేచురల్ ఆయిల్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A మరియు C, ఫ్యాటీ యాసిడ్స్, మరియు అమైనో యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది జుట్టు, చర్మం మరియు మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు పోషక … Read more